లక్క పురుగుల సమస్యపై అధికారుల నిర్లక్ష్యం తగదు

-టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాలాలి సాయగౌడ్ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి | జులై 13 కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాలను వేధిస్తున్న లక్క పురుగుల సమస్యపై అధికారులు వెంటనే స్పందించాలని టీఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు కాలాలి సాయగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో ఉన్న గోదాముల నుంచి పెద్ద ఎత్తున లక్క పురుగులు బయటకు వచ్చి అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్,...