లీటర్ నీటితో 500కిలో మీటర్ల బైక్..పెట్రోల్ కొరతకు చెక్ పడేనా..?
(నమస్తే ఇందూర్) హైదరాబాద్ డెస్క్ జులై11 తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శంకర్ గౌడ్ 1 లీటర్ నీటితో 500 కిలోమీటర్లు నడిచే బైక్ ను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నీటితో హైడ్రోజన్ ను ఉత్పత్తిని చేయడం ద్వారా నడిచే బైక్ ను తయారు చేసి వెహికల్ ఇంజనీరింగ్ లో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లీటర్ నీటితో 500కిలో మీటర్ల బైక్..పెట్రోల్ కొరతకు చెక్ పడేనా? ఇప్పటిదాకా పెట్రోల్, ఎలక్ట్రికల్, సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్...