షాప్‌లో చోరీ కేసు ఛేదన – ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద, జూలై 18: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన షాప్ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి బాధితుడికి చెందిన మొబైల్ ఫోన్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, బిచ్కుంద గ్రామానికి చెందిన వ్యాపారి షేక్ షాదుల్ తన రాయల్ వెల్డింగ్ షాపుకు తాళం వేసి వెళ్లగా, జూలై 15 రాత్రి గుర్తు తెలియని...