సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..
-గ్రామీణ ప్రజలను సైబర్ మోసాల నుంచి రక్షించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, జూలై 10: జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండలంలో నిర్వహించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి4సి ఎస్‌ఐ నరేష్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత...