14వ వార్డులో ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ..
-14 వర్డ్ కౌన్సిలర్ హర్షిత (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 10: కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో ప్రత్యేక ఇంటింటా సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఏల్ఓలు) ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి, పూర్తిగా నింపిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఈ నెల 24వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో వార్డులోని ప్రతి కుటుంబం తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి సంబంధిత పత్రాలను బీఏల్ఓలకు అందజేయాలని అధికారులు కోరారు. ప్రతి ఇంటికి...