49 వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
-కమిషనర్‌కు అభ్యంతర పత్రం అందజేసిన బీజేపీ కౌన్సిలర్లు (నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జూలై 22: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు అధికారికంగా అభ్యంతర పత్రం (డిసెంట్ నోట్) సమర్పించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి తదితర అంశాలను ప్రస్తావిస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు...