పుష్పలత ముదిరాజ్ పాదయాత్ర తాత్కాలిక వాయిదా 

పుష్పలత ముదిరాజ్ పాదయాత్ర తాత్కాలిక వాయిదా  కామారెడ్డి, నమస్తే ఇందూర్ ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ (BC-D) నుండి బీసీ-ఏ (BC-A) వర్గంలోకి చేర్చాలనే బలమైన సంకల్పంతో కామారెడ్డి నుండి హైదరాబాద్ గన్‌పార్క్‌ వరకు చేపట్టదలచిన పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. తెలంగాణ ముదిరాజ్ ఆడపడుచు పుష్పలత ముదిరాజ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల భారీ వర్షాల కారణంగా, నేడు (జూలై 5న) ప్రారంభం కావాల్సిన ఈ పాదయాత్రను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత,...