అమ్ధాపూర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా

అమ్ధాపూర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నమస్తే ఇందూర్, నిజామాబాద్  బోధన్: బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలో ఇందూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టపాకాయలు పేల్చి, కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజా...