ఆర్మూర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్..
ఆర్మూర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్.. నమస్తే ఇందూరు వార్త ప్రతినిధి జి రాజ్ కుమార్ ఆర్మూర్ ఆగస్టు:- 3 ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం కూరగాయల మార్కెట్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా గంజాయి చిక్కింది. నిజామాబాద్ వైపు నుంచి ఒకే పల్సర్ మోటార్ సైకిల్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపేందుకు యత్నించగా,వారు బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు.దీంతో పోలీసులు చాకచక్యంగా వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు. పంచుల...