ఇలియాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పల్లె రమేష్ గౌడ్..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా పాల్వంచ ఆగస్టు 22: రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తనయులు మహమ్మద్ ఇలియాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ పాల్గొని ఇలియాస్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇలియాస్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలియాస్ ప్రజల కోసం, ప్రజల మధ్య నిరంతరం...