ఈ నెల 9న జంగమ సమాజ సమావేషం
-జిల్లా వ్యాప్తంగా జంగమలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 06: జంగము సమాజ ఐక్యత, అభ్యున్నతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జంగము సమాజ సమావేష కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు శ్రీ శ్రీ శ్రీ పంచాచార్య దిగంబర ఓగ్గుస్టల్, శివార్య మహాస్థలి ఆవరణలో ఈ సమావేశం జరగనుంది.జిల్లా అధ్యక్షుడు, శ్రీ మఠాధిపతులు, వివిధ మండలాల జంగము సమాజ ప్రతినిధులు, పెద్దలు, యువత, మహిళలు ఈ...