ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల విజయకేతనం

ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల విజయకేతనం నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగష్టు 3 2వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో ఘన విజయం పాల్వంచ: ఆగస్టు 2న నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్లో పాల్వంచ ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి భారత దేశ గౌరవాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో ఎక్స్‌ట్రీమ్ విద్యార్థులు 13 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి మొత్తం 3...