ఎస్‌ఐఆర్-2026 హియరింగ్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
-నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు సమర్పించాలి (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ ఆగస్టు 27: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)లో భాగంగా కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామంలో గురువారం ప్రత్యేక హియరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్ల విచారణ ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ హియరింగ్‌లో ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు, దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా హియరింగ్‌కు హాజరైన ఓటర్లకు ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమం...