కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 25: బెంగళూరు కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రిజ్వాన్ అర్షద్, డా. అజయ్ ధరం సింగ్‌లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులను శాలువాలతో సన్మానించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు.శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రిజ్వాన్ అర్షద్‌కు కర్ణాటక కేబినెట్‌లో ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలను కేటాయించారు. అలాగే జేవర్గి ఎమ్మెల్యే డా. అజయ్ ధరం...