కామారెడ్డికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్..
కామారెడ్డికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 18: కామారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ (వై.ఐ.ఐ.ఆర్.ఎస్.) ఏర్పాటు కానుంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కృతజ్ఞతలు తెలిపారు.కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి షబ్బీర్ అలీ...