కామారెడ్డి కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో TNGO ఆధ్వర్యంలో ఆందోళన

6 పెండింగ్ డీఏలు.. 2వ పీఆర్సీ అమలు చేయాలి కామారెడ్డి కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో TNGO ఆధ్వర్యంలో ఆందోళన నమస్తే ఇందూర్,కామారెడ్డి ప్రతినిధి కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, 2వ పే రివిజన్ కమిషన్ (PRC)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TNGO ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో...