కామారెడ్డి ట్రాఫిక్ గేట్ 209-ఏ వద్ద అండర్‌పాస్ నిర్మించాలి..
-ఎస్.సి.ఆర్. జనరల్ మేనేజర్‌తో సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్ వినతి (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20: కామారెడ్డి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రాష్ట్రాల ఎంపీలతో (ఎస్.సీ.ఆర్.) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ హాజరై కామారెడ్డి జిల్లా రైల్వే సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సమావేశానికి ముందు కామారెడ్డి రైల్వే స్టేషన్ మాస్టర్‌తో ఎంపీ మాట్లాడి జిల్లా...