కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు..

(నమస్తే ఇందూర్) హైదరాబాద్ డెస్క్ ఆగస్టు 22: హైదరాబాద్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ జి. కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు స్థానిక అంశాలతో పాటు రాజకీయ, అభివృద్ధి విషయాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సీహెచ్. సాయిబాబా, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చర్ల శ్రీకాంత్, కాంటెస్ట్ సర్పంచ్ జువ్వాడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర మంత్రి కిషన్...