జిల్లా ఫోటోగ్రాఫర్ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి ఆగస్టు 15: జిల్లా ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సమీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు గుండా నవీన్, జిల్లా ముఖ్య సలహాదారులు రాజు, సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, కోశాధికారి రాజు, కుటుంబ భరోసా ఇన్‌చార్జి శ్రావణ్ కుమార్, సహాయ...