తాడ్వాయి గ్రామంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

తాడ్వాయి గ్రామంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకల నమస్తే ఇందూర్, తాడ్వాయి ఆగస్టు 28 తాడ్వాయి: సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తాడ్వాయి గ్రామంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆత్మీయత, సోదరభావం, పరస్పర గౌరవం, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విభాగ్ సంయోజక్ సంగన్న గారి బాల్ రాజ్ గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మ రామ్ చంద్రం పాల్గొన్నారు. రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితమైన...