తిప్పారం గ్రామ పంచాయతీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తిప్పారం గ్రామ పంచాయతీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నమస్తే ఇందూర్/గాంధారి, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తిప్పారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రమోద్ మాధవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద్ మాధవరావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి పోరాట ఫలితంగానే...