నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

-ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచన (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 01: కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ భవనాన్ని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి, ప్రజలకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దిన నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శనివారం ప్రారంభించారు. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అవుట్‌పోస్ట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు...