పద్మాజివాడిలో ఘనంగా వన మహోత్సవం

పద్మాజివాడిలో ఘనంగా వన మహోత్సవం నమస్తే ఇందూర్, పద్మాజివాడి: పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పద్మాజివాడి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లోకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ లోకోటి సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒక్క మొక్క నాటడం అంటే భవిష్యత్ తరాలకు జీవాన్ని అందించడమేనని పేర్కొన్నారు. పద్మాజివాడి గ్రామాన్ని పచ్చదనంతో...