పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

-భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 05: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువును సందర్శించి, చెరువులోకి వస్తున్న వరద నీటి ప్రవాహం, పొంగిపొర్లుతున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు,...