పేద కుటుంబానికి వైద్య భరోసా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు..
-ఆపదలో ఉన్న పేద కుటుంబానికి షబ్బీర్ అలీ అండ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20: ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేద కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించి అండగా నిలిచారు.కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరిపేట గ్రామానికి చెందిన రంగు నారగౌడ్ కుమారుడు రంగు లింగగౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ...