ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ..
-కామారెడ్డి కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 19: కామారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలు అందిస్తున్న ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ ప్రాధాన్యత, సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర, ముఖ్యమైన సంఘటనలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రఫీ రంగం చేస్తున్న సేవలను పలువురు గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక...