ఫరీద్‌పేట్‌లో ముత్యాలమ్మ ఆలయం, శ్మశాన వాటికకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 12: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్‌పేట్,గ్రామంలో మెయిన్ రోడ్డు నుంచి ముత్యాలమ్మ ఆలయం, శ్మశాన వాటిక వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్ కోల బాలగౌడ్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల పురోగతిని పరిశీలించిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు. గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందేలా అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఆలయం, శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో...