బాన్సువాడలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బాన్సువాడలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నమస్తే ఇందూరు – బాన్సువాడ ప్రతినిధి: బాన్సువాడ పట్టణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉప్పరి లింగం ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో సంఘం సభ్యులు, యువత, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి, అనంతరం జాతీయ గీతం ఆలపించారు. జాతీయ గీతానికి ముందు సంఘం సభ్యులు దేశభక్తిని చాటే ‘వందేమాతరం’ గేయాన్ని సామూహికంగా ఆలపించారు. వందేమాతరం గేయంతో...