రెండేళ్లుగా వాటర్ ట్యాంక్ లీకేజీ పట్టించుకునే వారెవరు?

రెండేళ్లుగా నీటి ట్యాంక్ లీకేజీ పట్టించుకునే నాధుడెక్కడ? జీలుగుమిల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ లంకా లపల్లి గ్రామంలో రెండేళ్లుగా వాటర్ ట్యాంక్ నీటి లీకేజీ సమస్య. పలుమార్లు అధికారులకు విన్నవించి నా ఫలితం శూన్యం నమస్తే ఇందూర్.పోలవరం ఆర్. సి రెండేళ్లుగా పంచాయతీ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతున్న నీటి ట్యాంకు నుంచి నీరు లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్యాంక్ నుంచి నిరంతరం నీరు కారిపోవడంతో త్రాగునీరు వృధాగా పోతుంది సమస్యను పలుమార్లు సంబంధిత...