రేపు యశోద హాస్పిటల్ ఉచిత క్యాంపు వైద్య సేవలు..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉచిత క్యాంపు ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. కామారెడ్డి జర్నలిస్ట్స్ ఫోరం సహకారంతో ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుంది.కామారెడ్డిలోని విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కన క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో గుండె సంబంధిత...