రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం కౌన్సిలర్ లోలం శ్రీనివాస్

(నమస్తే ఇందూర్): కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 03: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 1వ వార్డు పరిధిలోని వడ్లూరు శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో కౌన్సిలర్ మాట్లాడుతూ. బీఆర్ఎస్ 17వ వార్డు కౌన్సిలర్ లోలం శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా...