లొట్టివాగు ఉగ్రరూపం.. అప్రమత్తమైన ఫరీద్‌పేట్!
ఉధృతంగా ప్రవహిస్తున్న లొట్టివాగు.. సర్పంచ్ పర్యవేక్షణ లొట్టివాగు ఉగ్రరూపం.. అప్రమత్తమైన ఫరీద్‌పేట్! భారీ వర్షాలతో ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవాహం వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్ నర్సింహరెడ్డి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన నమస్తే ఇందూర్ /ఫరీద్ పేట్, ఆగస్టు 8 (ప్రెస్): భారీ వర్షాల కారణంగా ఫరీద్‌పేట్ గ్రామ పరిసరాల్లోని లొట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహరెడ్డి వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వాగు...