విమర్శలు కాదు.. అభివృద్ధి చేసి చూపించండి..
-కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్ -గంప గోవర్ధన్‌పై విమర్శలు సరికాదు.. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 29: కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలకు స్వస్తి పలికి కామారెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ నాయకులు హితవు పలికారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న డివైడర్ల మరమ్మతుల కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు కౌంటర్‌గా కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన విమర్శలపై బీఆర్‌ఎస్ నాయకులు...