వ్యసన ముక్త భారత్ నిర్మాణమే లక్ష్యం
-భిక్నూర్ లో విద్యార్థులకు బ్రహ్మకుమారీస్ అవగాహన కార్యక్రమం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా భిక్నూర్, ఆగస్టు 06: వ్యసన రహిత సమాజ నిర్మాణమే ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రధాన లక్ష్యమని బ్రహ్మకుమారి సోదరీమణులు పేర్కొన్నారు. గురువారం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో భిక్నూర్ గురుకుల పాఠశాలతో పాటు జడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో "వ్యసన ముక్త భారత్" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మకుమారి జయదీది, గంగాలత మాట్లాడుతూ నేటి యువత మద్యం, పొగాకు, గుట్కా, మత్తు పదార్థాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే...