సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించాలి
సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించాలి నామినేటెడ్ విధానం రద్దు చేయాలని ఆప్ డిమాండ్ కామారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే ఇందూర్): రాష్ట్రంలో సింగిల్ విండో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రతినిధులే పాలకవర్గాల్లో ఉండాలని, నామినేటెడ్ విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆప్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాదన్ లాల్ జాదవ్ పేర్కొన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించే సంస్థలకు ప్రజలే...