సివిల్ సర్వీసెస్ క్రీడా ఎంపికలకు దరఖాస్తుల ఆహ్వానం..
-19 క్రీడాంశాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా 2026–27 సంవత్సరానికి అఖిల భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 19 క్రీడాంశాల్లో ఈ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్...