అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత నమస్తే ఇందూర్, నిజామాబాద్/సెప్టెంబర్ 06 భీంగల్: ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.అక్రమ ఇసుక రవాణాపై సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఈ రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిసింది. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు...