అద్భుత ప్రదర్శనకు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు

పాల్వంచ బాలుడి అద్భుత ప్రతిభ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అబ్దుల్ నుమాన్‌కు రెండు స్వర్ణ పతకాలు నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగస్టు 30 న అద్భుత ప్రదర్శనకు “బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు” పాల్వంచ, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ టూ స్పోర్ట్స్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ , కుంగు.పూ , కరాటే & టైక్వాండో పియన్షిప్ –2026లో పాల్వంచకు చెందిన బాల క్రీడాకారుడు అబ్దుల్ నుమాన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు....