అబ్దుల్ ను మాన్ కు ఘన సన్మానం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామ్యమైన అబ్దుల్ నుమాన్‌కు ఘన సన్మానం నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 16 పాల్వంచ, : చిన్న వయసులోనే కరాటే రంగంలో ప్రతిభను చాటుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్లో భాగస్వామ్యమైన పాల్వంచకు చెందిన బాల కరాటే క్రీడాకారుడు ఎస్.కె. అబ్దుల్ నుమాన్ను ఆయన చదువుతున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్, పాల్వంచలో మంగళవారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో 2026 ఏప్రిల్ 26న నిర్వహించిన కార్యక్రమంలో 1,212 మంది పాల్గొన్న అతిపెద్ద కరాటే ప్రదర్శన గిన్నిస్ వరల్డ్...