తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే ఆర్ఎస్పీ పార్టీ ప్రధాన లక్ష్యం -ఆర్ఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాకట శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే ఆర్ఎస్పీ పార్టీ ప్రధాన లక్ష్యం -ఆర్ఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాకట శ్రీనివాస్ మేడ్చల్ సెప్టెంబర్ 02 ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిర్మాణంలో ప్రభుత్వ అధికారులు,ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ (RSP పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, కంటెస్టెడ్ మేడ్చల్ ఎమ్మెల్యే జాకట శ్రీనివాస్ పిలుపునిచ్చారు.బుధవారం మేడ్చల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..."ఆర్.ఎస్.పి పార్టీ ప్రధాన లక్ష్యం తెలంగాణ సంక్షేమమనీ,తెలంగాణ సంక్షేమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నదే తమ...