విశ్వకర్మ ఏక్తా యాత్రకు కామారెడ్డిలో ఘన స్వాగతం..

-బస్వాపూర్, బిక్కనూరు, కామారెడ్డిలో విశ్వకర్మ సోదరులతో సమావేశాలు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 21: విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి నేతృత్వంలో హైదరాబాద్ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న 1,700 కిలోమీటర్ల 74 రోజుల విశ్వకర్మ ఏక్తా యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బస్వాపూర్, బిక్కనూరు ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సోదరులతో సమావేశాలు నిర్వహించారు. కామారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి విశ్వకర్మ రాష్ట్ర నాయకులు...