కాకతీయ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కాకతీయ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నమస్తే ఇందూర్/కామారెడ్డి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కాకతీయ నగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడుతూ మహిళలు సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే...