కామారెడ్డి పెద్ద చెరువు వద్ద అంధకారంలో బతుకమ్మ వేడుకలు..

-అధికారుల ఫొటోలకు వెలుగులు.. మహిళల భద్రతకు చీకట్లు -సద్దుల బతుకమ్మకు కనీస ఏర్పాట్లు కరువు.. -నిమజ్జన ప్రాంతంలో లైటింగ్‌ లేక మహిళలు, చిన్నారుల ఇబ్బందులు -పది రోజుల ముందే మున్సిపల్ అధికారులకు విన్నపించిన  ఫలితం శూన్యం -మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే...