కులాలకు అతీతంగా అర్హత ఆధారంగా అవకాశాలు కల్పించాలంటున్న రిజర్వేషన్‌ కమిటీ

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు డిమాండ్. * కులాలకు అతీతంగా అర్హత ఆధారంగా అవకాశాలు కల్పించాలంటున్న రిజర్వేషన్‌ కమిటీ * కోటి సంతకాల సేకరణకు శ్రీకారం.. తెలంగాణలో అవగాహన కార్యక్రమాలు నమస్తే ఇందూర్/హైదరాబాద్‌: రిజర్వేషన్‌ విధానంలో మార్పులు తీసుకురావాలనే డిమాండ్‌తో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కమిటీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కుల ప్రాతిపదికకు బదులుగా ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి అవకాశాలు కల్పించాలని కమిటీ కోరుతోంది. ఈ డిమాండ్‌పై ప్రజల మద్దతు కూడగట్టేందుకు కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు నిర్వాహకులు...