ముదిరాజ్ కులాన్ని ‘BC-D’ నుండి ‘BC-A’ లోకి మార్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా: భూమేష్ ముదిరాజ్

ముదిరాజ్ కులాన్ని 'BC-D' నుండి 'BC-A' లోకి మార్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా: భూమేష్ ముదిరాజ్ నమస్తే ఇందూర్, హైదరాబాద్: ముదిరాజ్ సమాజానికి రావాల్సిన రిజర్వేషన్ హక్కులను సాధించేంత వరకు వెనకడుగు వేసేది లేదని, ముదిరాజ్ కులాన్ని BC-D గ్రూప్ నుండి BC-A గ్రూప్‌లోకి మార్చే వరకు తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని హైకోర్టు అడ్వకేట్, ముదిరాజ్ నాయకుడు పిట్ల భూమేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. "BC-A రిజర్వేషన్ సాధించడమా.. లేక సచ్చుడమా" అనే భీష్మ ప్రతిజ్ఞతో ఆయన ఆందోళన బాట...