ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కాంగ్రెస్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్
ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం.. జిల్లా నుంచి భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు నమస్తే ఇందూర్ ప్రతినిధి: ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య...