పోలీస్ స్టేషన్కి చేరిన యూరియా పంచాయతీ
కామారెడ్డి జిల్లా నమస్తే ఇందూర్ బీబీపేట్ సెప్టెంబర్ 13
బీబీపేట మండల కేంద్రములో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులను పట్టించుకోవడం లేదని మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు పోలీస్ స్టేషన్ లో యూరియా టోకెన్ల కోసం రైతులుబడులు తీరారు.ఎన్నడు లేని రైతులకు పోలీస్ స్టేషన్ లో టోకెన్లు ఇవ్వడం పట్ల మేధావి వర్గం విమర్శిస్తున్నారు.





