పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
నమస్తే ఇందూర్ జగిత్యాల జిల్లా వెలుగటూర్ ధర్మపురి మండలం అక్టోబర్ 17
జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం శాఖపూర్ పైడిపల్లి గ్రామాలలో ఇటీవలే పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైడిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంఘ కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందగా మృతుడు కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే ధర్మపురి మండల కేంద్రానికి చెందిన టోపీ రామకృషన్ ( కస్తూరి) కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా రామ్ కిషన్ ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల నాగయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందగా నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ పరామర్శలో మాజీ మంత్రి కొప్పుల వెంట డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సౌళ్ళ భీమయ్య గంగుల అశోక్ సంఘీ శేఖర్ నాగయ్య అలీమ్ వెలగటూర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రామచంద్ర గౌడ్





