జీ ఎన్ ఎం కోర్సులో చేరికలకు గడువు తేదీ పొడగింపు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జయలక్ష్మి
నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 29
కొత్తగూడెం :జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి తెలియజేయబడినదేమనగా — జీ ఎన్ ఎం(జనరల్ నర్సింగ్ మిడ్విఫరీ ) కోర్సులో చేరికలకు గడువు తేదీ 18 అక్టోబర్ నుండి 10 నవంబర్ వరకు పొడిగించబడినది.అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జయలక్ష్మి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

