scdbh పుల్కల్ నందు ప్రభుత్వం నుండి వచ్చిన ఉన్ని క్యాపులను అందించిన పుల్కల్ ఎస్ ఐ వీశ్వజన్

సంగారెడ్డి జిల్లా/ఉల్కల్ మండలం/పుల్కల్ టౌన్. నమస్తే ఇందూర్/నవంబర్ 23. కె.యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్, పుల్కల్ ఎస్సీ హాస్టల్ స్టూడెంట్స్ బాగా చదివి హాస్టల్ కి పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలని 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితం సాధించాలని కోరుకున్నారు.హాస్టల్ సంక్షేమ అధికారి దస్తయ్య మాట్లాడుతు విద్యార్థుల కి మెను ప్రకారం ఆహారం అందజేస్తున్నామని తెలిపరు కార్యక్రమములో స్టేషన్ హౌస్ ఆఫీసర్ విశ్వజన్ హాస్టల్ సంక్షేమ అధికారి దస్తయ్య హాస్టల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





